Go to full page →

గ్రంధరాజము CChTel 335

విరామ సమయములో ఒక వ్యక్తి ఎన్నుకొను గ్రంధములనుబట్టి అతని మాతనుభవమెట్టిదో తేలిపోవును. యువజనులు మానసికారోగ్యము శ్రేష్టమైన మత నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు. జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మంచి కాపరిని. మంచి కాపరి తన ప్రాణము పెట్టును. జీతగాడు కాపరికాడు గనుక తనవికానందున తోడేలు వచ్చుట చూచి విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక నుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా ఎరుగుదును, నా నన్ను ఎరుగును. మరియు కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివికాని వేరేను నాకు కలవు. దైవవాక్యమందు ధన నిదులున్నవి. ఈ నిధులు సత్యమను గనిలో లోతుగా త్రావుట ద్వారానే లభ్యమగును. CChTel 335.2

పాప నైజము సత్యమును విసర్జించును. కాని మారు మనస్సు పొందిన ఆత్మయందు గొప్ప పరివర్తన కలుగును. పాపిని విమర్శించు సత్యములను వ్యక్తము చేసిన హేతువు చేత ఇతః పూర్వము ఆకర్షణీయముగాలేని ఈ గ్రంధము ఇప్పుడు ఆత్మకు ఆహారమును జీవితముయొక్క ఆనందమును ఓదార్పును అగును. ఈ పవిత్రమైన పుటలను నీతి సూర్యుడు ప్రకసింపజేయును. ఆ పూటలద్వారా పరిశుద్ధాత్మ,ఆత్మతో మాటలాడును. CChTel 335.3

చౌక రకపు సాహితీ పఠనమున కలవడిన వారందరు ఇప్పుడు స్థిరమైన ప్రవచన వాక్యమునకు తమ గమనమును త్రిప్ప వలెను. బైబిలు గ్రంథమును చేపట్టి నుతనాసక్తితో పాత క్రొత్త నిబంధనలలోని పవిత్ర లేఖనములను పఠిoచుడి. బైబిలును మీరు తరుచు గాను,భక్తి శ్రద్ధలతోను పఠిoచు కొలది అది యితోధిక ఆకర్షకముగా మీకగపడును. అప్పుడు చౌక రకపు సాహిత్యము మీకు మనస్కరించదు. ఈ ప్రశస్త గ్రంథమును మీ హృదయములో భద్రపరుచుకొనుడి అది మీకు స్నేహితుడును మార్గదర్శియు నగును. 8MYP 273, 274. CChTel 336.1