Go to full page →

ఆత్మ విమర్శయే లాభదాయకము CChTel 346

ఇతరుల తప్పిదములను గూర్చి ప్రసాతవించుటకు బదులు క్రైస్తవులమని చెప్పుకొను వారందరు సవరించుకొన వలసిన దుర్గణమలు తమయందేమి యున్నవో చూచుటకు తమ పరిశీలన శక్తులను ఉపయోగించినచొ నేడు సంఘ స్థితి మెరుగుగా నుండును. ప్రభువు తన స్వకీయ సంపద్యమును. మానవులు తరచుగా తమ తప్పిదములను ఒప్పుకొని వానిని విసర్జింతురు. కాని అసూయపరుడు ఇది చేయడు. ఒకడు తనకంటే ఘనుడని గుర్తించుటయే అసూయకు దారితీయుచున్నది. గనుక గర్వము ఆ విషయమును ఒప్పుకొనుటకు సమ్మతించదు నక్షత్రములు తాపబడిన ఈ కిరీటముల మీద దైవ సింహాసనము నుండి ప్రకాశించు వెలుగు ప్రతిఫలించును. CChTel 346.4

ప్రభువు తన ప్రజలకు పరీక్షించుచున్నాడు. మీ శిలామునండలి దోషము విషయము ఇష్టము వచ్చిన కటినముగా మీరుండవచ్చును. కాని విడదీసి మానవునికి దేవునికిమధ్య విద్వేషము, తిరుగుబాటు రేపును. సద్గుణ లక్ష్యము చేయుటకు సాహసిక కార్యమములను ఆత్మోపేక్షతో కూడిన కృషిని నిర్వర్తించకుండ తానున్న తావునే నిలచి ఇతరుల కృషి వలన కలిగిన మెప్పును తృణీకరించుచు అందరికన్న ఉత్తమమయినవాడు, అధికుడు తానేయని యందరు తలంచవలెనని యతడు తాపత్రయపడును. నా ప్రియ సహోదరులారా మీరు దైవ ప్రేమను స్థిరపరుచుకొను మార్గమును నాకెవరు చుసేదారు అని కేకలు వేసెదరు ? CChTel 347.1

సాతనుడు మనుజుల స్వభావ సిద్దములగు పాపములను నిశితముగా పరిశిలించును. ఆ మీదట వారిని ఆకర్షించి ఉచ్చులలో పడ ద్రోయుటకు కృషి చేయును. మనము ప్రగాడముగా అది జగడములను కొరవి కట్టెలను నలు ప్రక్కలకు విసరును. భారముతో క్రుంగిపోవుచున్న వారి యందలి నిరీక్షణను, దైన్యమును నాశనము చేసినను అతడు తన బిడ్డ పనిని మానడు. ఇతరుల పేరును చెరచవలెనను నిచ్చను తీర్చుకొనుటకతడు ప్రయత్నించును. పవిత్రమయిన యధార్థమయిన, ఉదాత్తమయిన, సుందరమయిన సమస్తమును బంగారముకన్నాను ప్రశస్తముగా బయటకి వచ్చెదరు. కాని అశ్రద్దగాను ప్రార్ధన రాహిత్యముగను వున్నచో మ్రోగెడు కంచును గణగణలాడు తాళమును పోలి యుందురు. 105T 96—98. CChTel 347.2