Go to full page →

ఉన్నత ఆద్యాత్మిక స్థాయి నందుకొనుడి CChTel 357

ఆధ్యాత్మిక విషయములలో అధిక పరిజ్ఞానమును సముపార్జించుటకు పవిత్ర ప్రేమను ఆత్మను విస్తృతము చేయును. అందుచేతనే సంపూర్ణత లేకున్నచో నది తృప్తి చెందదు. ఈ జీవితపు తుచ్ఛమైన, అశాశ్వతమైన వస్తువులను సంపాదించుటలో ప్రదర్శించు ఆసక్తి, పట్టుదల, ఓరిమి ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానము సంపాదించుటయందు ప్రదర్శించినచో వారికి వచ్చు ఆధ్యాత్మిక శక్తిని గూర్చి క్రైస్తవుల మని చెప్పుకొను అనేకులు మరుగుజ్జులగు చున్నారు. దేవుని రాజ్యమును ఆయన నీతిని ముందు వెదకుట తమ ఆశయముగా నుంచకొను మనస్తత్వము వారికి లేదు. కనుక దైవ భక్తి వారికొక మర్మమై యున్నది. అది వారి కగోచరము. అనుభవ జ్ఞానము ద్వారా వారు క్రీస్తు నెరుగరు. CChTel 357.1

దైవ విషయములలో అల్ప జ్ఞానముతో తృప్తి చెందు స్త్రీ పురుషులు హఠాత్తుగా పరలోకమునకు కొనిపోబడి అక్కడ నిత్యము ఉండు ఉన్నతమయిన పవిత్రమయిన సంపూర్ణతను చూచు నవకాశమీయబడిరను కొనుడి. ప్రతి ముఖసీమపై ఆనందము తాండవమాడును. దేవునికి గొర్రె పిల్లకు మహిమ కలుగునట్లు మధురాతి మధురమైన సంగీతము వినిపించును. సింహాసనాసీనుడయి యున్నవాని ముఖము నుండియు గొర్రెపిల్ల యొద్ద నుండియు, అనంత తేజః ప్రవాహము పరిశుద్ధల మీదుగా పోవును; అనుభవించవలసిన ఉన్నతానందము ఇంకను ఉన్నదని వారు గ్రహించవలెను, ఏలయనగా దైవానందమును వారు పొందు కొలది నిత్యానందమందు అధఙకరించుటకు వారికి అధిక శక్తి కలుగును. ఇట్లు అనంతనాగు కృపానిధి నుండియు అనిర్వచనీయమగు ఆనంద నిధి నుండియు నూత్నమైన, సమున్నతములైన సరఫరాలను వారు పొందెదరు. అట్టి వ్యక్తులు పరలోక వాసులతో కలసి సంచరించగలరా? వారి పాటలలో పాల్గొన్నగలరా? దేవుని వద్ద నుండియు గొర్రెపిల్ల యొద్ద నుండియు వచ్చు పవిత్రమయిన సమధికమైన మహిమకు వారు తళగలరా ?యని నా ప్రశ్న. తాళజాలరు పరలోక భాషాను నేర్చుకొను నిమిత్తము “దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా “వారు “తప్పించుకొని దేవస్వభాషమునందు పోలివారగునట్లు ” వారి కృప కాలము లనేక సంవత్సరములు పోడిగించబడెను. 2 పేతురు 1:4 కాని తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు. నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును. “పరిశుద్దడిలకను పరిశుద్ధడుగనే యుండును.” “అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండును “అను నీ తుది నిర్ణయము జరిగిన పిదప అట్టివారు మార్పు చెందెదరా ?అట్టి కాలము వచ్చియున్నది. CChTel 357.2

ఆధ్యాత్మిక విషయములయందు ఆనందించుటకు తమ మనస్సులను తర్బితు చేసి కొన్నవారే పరలోకమునకు ఎత్త బడేదరు. పరలోక మహిమాతిశయమున ,అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధా నుల నందరిని సంకెళ్లతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు. కాని పరలోక ప్రేవేశము కొరకు సిద్ధపడుటకు ఇది చేయు సాయమేమి ?దైవ న్యాయస్థానమున నిలుచుటకు మిమ్మును స్థిరపరచుటలో వీని ప్రయోజనమేమి ?42T 266, 267; CChTel 358.1