Go to full page →

ధైర్యము విశ్వాసము కలిగించు తుది హెచ్చరిక CChTel 532

నేనెక్కువ కాలము జీవించను. నా పనిని దాదాపు ముగిసినది.. .. మన ప్రజలకు నేను సాక్షములనీయనని నా ఊహ. మన సేవను వృద్ధిపరచుటకేమి చేయవలెనో మేధావులగు మన సహోదరులులెరుగుదురు. కాని దేవా ప్రేమను హృదయములో నిడికొని దైవ సంగతులను వారు ప్రగఢముగా పఠిoచుట అవసరము. 73TT 443; CChTel 532.4

మన గత చరిత్రమును ,ఇప్పటి వరకు మనము సాదించిన అభివృద్ధిని సింహావలోకనము చేయుచు దేవునికి స్తుతి కలుగుగాక అని చెప్పగలము ప్రభువు చేసిన కార్యమును చూచుకొలది నాకు విభ్రాంతి కలుగు చున్నది. నాయకుడుడైన క్రీస్తు నందు నమ్మకము అదికరించుచున్నది. ప్రభువు మనలనడిపిన విధమును ,మన గత చరిత్రములో ఆయన ఉపదేశమును మరుచటయను భయముతప్ప మరేయితర భయమును లేదు. 8L S 196. CChTel 533.1