Go to full page →

సంఘము యొక్క ఆస్థి CChTel 160

ఏ పట్టణమందయినను, నగరమందయినను, సత్యాసక్తి జంచునో అక్కడ పవాడు కృషిచేయవలెను. నైతిక అంధకారములో వెలుగైయున దైవ విశ్రాంతిదిన సారక చిపామగు ఒక చిన ప్రార్ధన మందిర మక్కడ లడు వరకు స్థలమందు కృషించి పనిచేయవలెను. సత్యసాక్షులుగా స్మారక చిహ్నములు అనేక స్థలములలో నెలకొనవలెను. 116T 100; CChTel 160.2

సంఘమునకు సంబంధించు విషయములను చక్కబాటు చేయకండ విడవరాదు. దైవ సేవార్ధము ప్రజలు సమర్పించగోరు ద్రవ్యము శత్రుపాస్తగతము కాకండునట్లు సంఘ ఆస్తిపాస్తులను దైవ సేవకొరకు భద్రపరచుటక చర్యలు తీసికొనిన బడవలెను. దైవజనులు వివేకముగా ప్రవర్తించి సంఘవ్యవపäరములను సుసిర సాయిలో నుంచుటలో తమ భాగమును శక్తివంచనలేకుండ నిర్వహించవలెనని నేను చూచితిని. వారు చేయగలిగినదంతయు చేసిన పిమ్మట శేషించిన దైవ ప్రజలను సైతానుడు వంచించకండ విషయములను తన చిత్త ప్రకారము సాగించుమని ప్రభువు కప్పగించి ఆయన యందు విశ్వాసముంచవలెను. CChTel 160.3

ఇది సాతాను పనిచేయుకాలము. మనముందు కల్లోలముతో నిండిన భవిష్యత్తు కలదు. అతని పన్నుగడలను ప్రతిఘటించు సుస్థిరముగా లుచుటకగాను సంఘము మేల్కొ ముందడుగు వేయవలెను. కార్యసాధనకు సమయమయినది. సంఘ వ్యవపäరములను అలక్య స్వభావముతో విడిచిపట్టుటయు, తనకు వీలగు విధముగా పరిసితులను అదుపుచేసికొనిన వీలగునట్లు పవాదికి తరుణమిచ్చుటయు దేవునిడంగీకరించడు. 12 IT 210, 211; CChTel 160.4