ఓ వ్యక్తికి బాధ్యతలిచ్చేటప్పుడు అతడు వాగ్దాటిగలవాడా? భాగ్యవంతుడా? అని ప్రశ్నించరు, కాని అతడు నిజాయితీపరుడా? నమ్మకమైనవాడా? పరిశ్రమించేవాడా? అని అడుగుతారు. ఎందుకంటే ఏమేమి సాధించినప్పటికీ, ఈ అర్హతలు లేకపోతే అతడు బాధ్యతగల ఏ హోదాకు పనికిరాడు. టెస్టిమొనీస్, సం. 4, పు. 413. ChSTel 284.2