Go to full page →

ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతిఘటన శక్తి CDTel 416

ఉత్తరం 73, 1896 CDTel 416.3

712. మన ఆకలి చచ్చిన జంతువుల మాంసం కోసం గగ్గోలు పెడ్తుంటే, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశల్ని విసర్జించటానికి ప్రభువు కృపకోసం ఉపవసించి ప్రార్థించటం అవసరం. CDTel 416.4

[మాంసాహారం, కొవ్వు తో కూడిన ఆహారపదార్థాలు తీసుకోటం మానటంలో ఉపవాసం మేలుకరం-312] CDTel 416.5