Go to full page →

కారు ప్రయాణాల్లో CDTel 509

హెల్త్ రిఫార్మర్, డిసెం, 1870 CDTel 509.5

9. తల్లిదండ్రులు పిల్లలు నాజూకైన ఆహారపదార్ధాలు తింటుంటే, మాసామాన్య భోజన వేళ అయిన మధ్యాహ్నం ఒంటిగంటకు నేను మా వారు బటర్ లేకుండా సంపూర్ణ గోధుమ బ్రెడ్, పండ్లు తిన్నాం. మేము మా భోజనాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాం. ప్రయాణంలో వండుకుని తినటానికి చిన్న చితక ఆహార వస్తువులు మాతో తీసుకువెళ్ళాల్సిన పనిలేనందుకు కృతజ్ఞులమయ్యాం . మేము తృప్తిగా తిన్నాం. మరుసటి ఉదయం వరకు ఆకలి వెయ్యలేదు. నారింజ కాయలు, పప్పులు, పాప్ కారన్, క్యాండీలు అమ్మే కుర్రాడు మాకేమీ అమ్మలేకపోయాడు. CDTel 509.6

[1873 లో కొంచెం పాలు కొంచెం పంచదార-532) CDTel 510.1