Go to full page →

నీయందే యేసువ MHTel 228

నాదు విశ్వాసము
నీయందే యేసువ
నారక్ష
ఆలించు ప్రార్ధన
మన్నించి నేరము
నీ వానిగా ప్రభూ
నన్నుండనీ
శక్తిహీనుండ నీ
శక్తి నాకీయుము
ఉత్సాహమున్
నాకై నీ ప్రాణము
వీడిన నీకు నా
ప్రేమ స్వచ్చంబుగా
నర్పింతును
జీవిత మందున
దు:ఖాల దారిలో
నన్ నడ్పుమా
చీకటిన్ వెల్గుగ
మార్చి నా దు: ఖమున్
బాపి నీ చెంతనే
నన్నుండనీ MHTel 228.1

- రే పామర్

*****