Go to full page →

31—తల్లి MHTel 318

తల్లితండ్రులు ఎలా ఉంటారో చాల మేరకు పిల్లలు అలాగే ఉంటారు. తల్లిరతండ్రులు భౌతిక పరిస్థితులు. వారి స్వాభావాలు,రుచులు అభిరుచులు, వారి మానసిక , నైతకి ప్రవృత్తులు, కొద్దిగా నో గొప్పగానో వారి పిల్లల్లో పునరుత్పత్తి అవుతాయి. MHTel 318.1

తల్లితండ్రుల లక్ష్యాలు మానసిక ఆధ్యాత్మిక వారలు ఎంత ఉన్నతమైనవైతే వారి శారీరక శక్తులు ఎంత వృద్ధి చెంది ఉంటే వారు తమ పిల్లలకు అందించే జీవన సామాగ్రి అంత మెరుగుగా ఉంటుంది. తమలో ఉన్న ఉత్తమైనదాన్ని వృదిపర్చటం ద్వారా తల్లితండ్రులు సమాజాన్ని తీర్చి దిద్దటానిక భావి తరాలను ఉద్దరించటానికి ఓ ప్రభావాన్ని చూపిస్తున్నారు MHTel 318.2

తండ్రులు తల్లులు తమ బాధ్యతలను అవాగాహన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. యువజనులు పాదాలకు లోకం నిండా ఉ చ్చులున్నాయి. వేలమంది స్వార్ధానికి ఇంద్రియ సుఖాలకు అకర్షితులౌ తున్నారు. సంతోషానికి మార్గంగా తమకు కనిపిస్తున్న దారిలో దాగి ఉన్న ప్రమాదాల్ని వారు గ్రహించలేరు లేక అవి భయంకర రీతిలో అంతమొందు తాయని గుర్తించలేరు. అమితానుభవ మోహం వల్ల వారు తమ శక్తులు వ్యర్ధపుచ్చుకున్నారు. ఇలా కోట్లాది ప్రజలు ఈ లోకానికి రానున్న నిత్య లోకానికి చెందకుండా నాశనమౌతున్నారు. తమ పిల్లలు ఈ శోధనల్ని ఎదుర్కొవాలని తల్లితండ్రులు దుష్టతకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడటానికి సిద్ధబాటు బిడ్డ పుట్టుకముందే ప్రారంభమవ్వాలి. MHTel 318.3

బాధ్యత ముఖ్యంగా తల్లి పై ఉంటుంది. ఎవరి ప్రాణ రక్తం బిడ్డకు పోషణకు శృరీరక ఆకార నిర్మాణాన్ని ఇస్తుందో ఆ తల్లి మనసును ప్రవర్తనను రూపుదిద్దే మానసిక, ఆధ్యాత్మి ప్రభావాల్ని కూడా బిడ్డకు అందిస్తుంది. ఇశ్రయేలీలయుల విమోచకుడు మోషేను కన్న యోకెబెదు విశ్వాసాన్ని బట్టి “రాజజ్జాకు భయపడని” హెబ్రీ తల్లి (హెబ్రీ 11:23) ప్రార్ధన చేసే ఆత్మ త్యా స్వభావం. దైవావేశం గల స్త్రీ అయిన హన్నా, దేవుడు ఉపదేశం ఇచ్చిన బిడ్డ. అవినీతి లేని న్యాయాధిపతి, ఇశ్రాయేలీయులు పరిశుద్ధ పాఠశాలల స్థాపకుడు అయిన సమూయేలుకు తల్లి నజరేతుకు చెందిన మరియు బంధువురాలు. ఆత్మావేశం పొందిన స్త్రీ అయిన ఎలీజబెతు రక్షకుని పురోగమానికి తల్లి. . MHTel 318.4