Go to full page →

క్రీస్తులో వెల్లడైన దేవుని ప్రవర్తన MHTel 365

మానవత్వాన్ని ధరించి మానవాళితో ఉండటానికి అదే సమయంలో పాప మానవులకు మన పరలోకపు తండ్రిని వెల్లడి చెయ్యటానికి క్రీస్తు వచ్చాడు. అది నుంచి తండ్రి సముఖంలో ఉన్న ఆయన,అదృశ్య దేవుని మూర్తిమత్వమైన ఆయన మాత్రమే దేవుని ప్రవర్తతను మానవులకు కనపర్చటానికి సమర్థుడు. అన్ని విషయాల్లోను ఆయన తన సోదర మానువ వంటివాడు. మన వంటి శరీరాన్నే ఆయనా ధిరించాడు. అయిన ఆకలి దాహం అలసటతో బాధపడ్డాడు. ఆహారం వల్ల శక్తి పొందాడు. నిద్ర వల్ల సేదతీరాడు.మానవుల స్థితిని ఆయన పంచుకున్నాడు. అయినా, అయన నిందాదహితుడైన దేవ కుమారుడు. భూమి పై ఆయన పరదేశి యాత్రికుడు. లోకంలో ఉన్నాడు కాని లోకపు వాడు కాడు. నేడు పురుషులు స్త్రీల వలె ఆయన శోధనలకు శ్రమలకు గురి అయ్యాడు. అయినా పాపరహిత జీవితం జీవించాడు. నిత్యం దయ, కనికరం, సానుభూతి , ఇతరుల పట్ల పరిగణన కలిగి ఆయన దేవుని ప్రవర్తనను సూచించాడు. నిత్యం దేవుని MHTel 365.4

“నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారి కొరకు ప్రార్ధన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు”. మత్తయి 5:44,45 MHTel 366.1

సేవలోను మానవ సేవలోను నిమగ్నమై ఉన్నాడు. “బీదలకు సువార్త ప్రకటించటకు యెహోవా ఆత్మ నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గలవారిని ధృడపరుటకును చెరలో నున్నవారికి విడుదలను” “గ్రుడ్డివారికి చూపు (కలుగునని) ప్రకటించుటకును” MHTel 366.2

“యెహోవా హితవత్సరమును.. ప్రకటించుటకును” దు:ఖాక్రాంతులందరిని ఓదార్చుటకును”. యోషయా 61:1; లూకా 4:18; యెషయా 61:2. MHTel 366.3

“మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారి కొరకు ప్రార్ధన చేయుడి”. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు”. “కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడైయున్నట్లు MHTel 366.4

మీరును కనికరకము గలవారైయుండుడి”. మత్తయి 5:44,45 లూకా 6:35; మత్తయి 5:45; లూకా 6:36. MHTel 366.5

“మన పాదములను సమాధాన మార్గమున నడిపించునట్లు చీకటి లోను మరణచ్చాయలోను కరూర్చున్నవారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పై నుండి ఆయన మనకు అరుణో దయదర్శన నుగ్రహించెను”. లూకా 1:78,79 MHTel 366.6