ప్రార్ధన మనుషులు కార్చారణ మనుషులు కావాలి. సిద్దంగాను సమ్మతంగాను ఉన్నవారు పనిచేసేందుకు మార్గాల్ని సాధనాల్ని కనుగొంటారు. నెహెమ్యా అనిశ్చితాల మీద ఆధారపడలేదు. తనకు లేని వనరుల్ని ఇవ్వగలిగిన ఇతరుల్ని అర్ధించి పొందాడు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904. ChSTel 200.2