పరలోకమంతా భూనివాసుల్ని పరిశీలిస్తున్నది. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిని దేవదూతలు, పరలోకమందున్న దేవుడు పరిశీలిస్తున్నారు. వారి భక్తి క్రియల్ని తాసులో తూకం వేస్తున్నారు. సైన్స్ ఆఫ్ ది టైమ్స్, జూన్ 22, 1903. ChSTel 246.2