Go to full page →

ప్రవచన చుట్టను కొందరు అవగాహన చేసుకుంటారు ChSTel 47

లోకంలో దేవునికి కొంతమంది ప్రజలున్నారు. వారు వేగంగా నెరవేరుతున్న ప్రవచనాల్ని విశ్వాసంతోను పరిశుద్ధ నిరీక్షణతోను అవగాహన చేసుకుని, క్రీస్తు వచ్చినప్పుడు పెండ్లి వస్త్రం లేకుండా కనపడకుండేందుకు, సత్యానికి విధేయులై నివసించుటం ద్వారా తమ ఆత్మలను పవిత్రపర్చుకోటానికి ప్రయత్నిస్తున్నారు. టెస్టిమొనీస్, సం.4, పు. 307. ChSTel 47.2