పన్నెండు మంది అభి షేకమప్పుడు సంఘ వ్యవస్థీకరణలో ప్రథమ చర్య తీసుకోటం జరిగింది. క్రీస్తు ఆరోహణమైన తర్వాత సంఘం భూమిపై క్రీస్తు సేవను కొనసాగించాల్సి ఉన్నది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 18. ChSTel 83.1