Go to full page →

ప్రత్యేక దైవ సహాయం అవసరమైనప్పుడు CDTel 191

ఉత్తరం 73, 1896 CDTel 191.3

302. కొన్ని విషయాలకు ఉపవాసముండటం ప్రార్థించటం సిఫారసు చేస్తాను. అది సముచితం కూడా. హృదయాన్ని శుద్ధిపర్చి, స్వీకరించే చిత్తవృత్తిని కలిగించటానికి అవి దేవుని చేతిలో సాధనం. దేవుని ముందు మనం దీన హృదయుల మౌతాము గనుక మన ప్రార్థనకు జవాబు పొందుతాం. CDTel 191.4