Go to full page →

సమాధిపై సముచితమైన రాత CDTel 264

(1905) M.H.302,303 CDTel 264.4

385. తక్కువ ఆహారం, సరిగా వండని ఆహారం రక్తం తయారుచేసే అవయవాల్ని బలహీన పర్చటం ద్వారా రక్తాన్ని మలినం చేస్తుంది. అది వ్యవస్థను అస్తవ్యస్తం చేసి వ్యాధిని దాని వెనక నరాల ఉద్రిక్తతని, చిరచిరలాడే స్వభావాన్ని తెస్తుంది. అనుచిత వంట బాధితులు వేలు పదివేల సంఖ్యలో ఉన్నారు. “చప్పని వంట వల్ల మరణించాడు.” “దుర్వినియోగమైన కడుపు కారణంగా మరణించాడు.” అన్న వాఖ్యలు అనేకుల సమాధుల మీద రాయబడ్డాయి. CDTel 264.5