(1871) 2T 603 CDTel 326.1
491. ముతక గోధుమ పిండితో జావ చెయ్యవచ్చు. అది ఎక్కువ ముతకగా ఉంటే జల్లించండి. జావ వేడిగా ఉన్నప్పుడు పాలు కలపండి. ఇది శిబిర సమావేశాల్లో ఎంతో రుచిగల, ఆరోగ్యవంతమైన ఆహారమౌతుంది. CDTel 326.2