(1905) M.H.316,317 CDTel 326.3
492. మాంసాహారాన్ని విడిచి పెట్టినప్పుడు దానికి బదులు పోషకపదార్ధాలు, రుచిగల వివిధమైన గింజలు, పప్పులు, కూరగాయలు తినాలి.... మాంసం స్థానాన్ని ఆరోగ్యవంతమైన, ఎక్కువ ఖరీదు కాని ఆహారపదార్థాలతో నింపాలి. CDTel 326.4
[మాంసాహారం బదులు - 765,795] CDTel 326.5
[పండ్లు, గింజలు, పప్పులు దొరికే చోట మాంసం తిననవసరం లేదు-138] CDTel 326.6
[సందర్శకుల సాధారణ ఆహారంలో భాగమవ్యాలి-129] CDTel 326.7
[సహాయకుల భోజనంలో గింజల వినియోగం - 444,651] CDTel 326.8
[ఎలెన్ జి. వైట్ భోజనబల్లపై - అనుబంధం 1:15,23] CDTel 326.9
[ఉపయోగం ఆసుపత్రి రోగులకి బోధించటం-767] CDTel 326.10