పొంగే బ్రెడ్ యీస్ట్ బ్రెడ్ చెయ్యటంలో నీళ్ల బదులు పాలు వాడకూడదు. పాల వినియోగం అదనపు ఖర్చు. అది బ్రెడ్ని తక్కువ ఆరోగ్యదాయకం చేస్తుంది. నీటితో చేసిన బ్రె పాల బ్రెడ్ బేక్ చేసిన తర్వాత తియ్యగా ఉండదు. అంతేకాదు అది కడుపులో త్వరగా పుల్లబడుతుంది. CDTel 327.8