Go to full page →

జ్వీబ్యాక్ CDTel 328

జ్వీబ్యాక్ లేదా రెండుసార్లు బేక్ చేసిన బ్రెడ్ అతి సులువుగా జీర్ణమయ్యే మిక్కిలి రుచిగల ఆహార పదార్థాల్లో ఒకటి. పొంగిన బ్రెడ్ని ముక్కలు చేసి వాటిలోని తేమ పోయేవరకు వెచ్చని అవెన్లో ఉంచాలి. అప్పుడు అది కొంచెం వేగేలా చూడాలి. ఈ బ్రెడ్ ని ఇతర రకం బ్రెడ్ కన్నా పొడి స్థలంలో ఎక్కువ కాలం పాడవకుండా ఉంచవచ్చు. ఉపయోగించక ముందు దాన్ని కొంచెం వేడిచేస్తే అది కొత్త బ్రెయ్ తాజాగా ఉంటుంది. CDTel 328.2

[జ్వీబ్యాక్ సాయంత్ర భోజనానికి బాగుంటుంది-273] CDTel 328.3

[ఇ.జి. వైట్ ఆహారంలో జ్వీబ్యాక్-అనుబంధం 1:22] CDTel 328.4