Go to full page →

బటర్ విచ్చలవిడి వినియోగం జీర్ణక్రియకి అంతరాయం CDTel 362

ఉత్తరం 37, 1901 CDTel 362.1

585. బటర్ని భోజన బల్లమీద పెట్టవద్దు. పెడితే దాన్ని కొందరు స్వేచ్చగా ఉపయోగిస్తారు. అది జీర్ణ క్రియకి అంతరాయం కలిగిస్తుంది. మీరు సొంతంగా చల్లటి బ్రెడ్ మీద అప్పుడప్పుడు బటర్ పాముకుని తినటం మీ కిష్టమైతే తినవచ్చు. ఒకే రకమైన, రుచిలేని ఆహార పదార్థాలికి పరిమితం చెయ్యటం కన్నా ఇది తక్కువ హాని చేస్తుంది. CDTel 362.2