Go to full page →

హంస పదార్థాలుగా వర్గీకరించకూడనివి CDTel 362

(1902) 7T 135 CDTel 362.8

587. పాలు, గుడ్లు, బటర్ ని మాంసపదార్థాలుగా వర్గీకరించకూడదు. కొందరి విషయంలో గుడ్లు వాడకం మేలు చేస్తుంది. పాలు, గుడ్ల వినియోగం సంపూర్తిగా మానాల్సిన సమయం ఇంకా రాలేదు. కొన్ని పేద కుటుంబాలకి బ్రెడ్, పాలే ముఖ్యాహారం. వారికి ఎక్కువ పండ్లు ఉండవు. పప్పులతో తయారు చేసి ఆహారపదార్థాల్ని వారు కొనలేరు. ఇతరత్ర సువార్త సేవలో ఆరోగ్య సంస్కరణని ఉపదేశించటంలో ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ వారిని కలుసుకోవాలి. రుచిగాను బలవర్ధకంగాను ఉండి, తక్కువ ఖర్చు అవసరమయ్యే ఆహార పదార్థాల్ని తయారు చెయ్యటం వారికి నేర్పేవరకు ఆరోగ్యసంస్కరణ ఆహారం గురించి మిక్కిలి ప్రగతిశీల ప్రతిపాదనల్ని మనం సమర్పించకూడదు. CDTel 362.9