Go to full page →

హానికరమైన ఫలితాలకి, ఇతర కారణాలు చెప్పటం CDTel 440

టీ, కాఫీలు తాగే అలవాటు మనం ఊహించటానికన్నా ఎక్కువ హానికరమైంది. ఉత్సాహం కలిగించే పానీయాలకి అలవాటు పడ్డ అనేకులు తలనొప్పి, నరాల బలహీనతతో బాధపడ్డారు. వ్యాధులకి గురి అయి ఎంతో సమయాన్ని కోల్పోతారు. ఆ ప్రేరకం లేకుండా బతకలేమని ఊహించు కుంటారు. తమ ఆరోగ్యం పై అది చూపే ప్రభావాన్ని గుర్తించరు. దాన్ని మరింత ప్రమాదకరం చేసేదేమిటంటే, దాని దుష్పలితాలకి ఇతర కారణాలు చెపుతూపోతుండటం. CDTel 440.1