Go to full page →

సాతాను సలహా CDTel 450

(1867) 1T 548,549 CDTel 450.1

750. సంస్కరణ తమకు సరిపడదని, టీ, పొగాకు, మాంసాహారం వాడకుంటే తమ ఆరోగ్యం బలి అవుతుందని కొందరి భావన. ఇది సాతాను ఇచ్చే సలహా. వ్యాధికి, అకాల క్షీణతకి రక్షణగా ఏర్పాటైన, సున్నితమైన ప్రకృతి యంత్రాంగానికి విఘాతం కలిగించటం ద్వారా హానికరమైన ఈ ప్రేరేపకాలు శరీర తత్వాన్ని బలహీనపర్చి, వ్యవస్థని తీవ్ర వ్యాధికి సిద్ధం చేస్తాయి.... CDTel 450.2

అస్వాభావిక ప్రేరేపకాలు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. వాటి ప్రభావం కింద మెదడు మొద్దుబారి, నిత్యజీవానికి సంబంధించిన విషయాల్ని అభినందించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. తన ఆత్మ త్యాగం ద్వారాను, నిత్యశ్రమాభరిత, అవమానపూరిత శ్రమల ద్వారాను, నశిస్తున్న మానవుణ్ని రక్షించటానికి తుదకు తన పాపరహిత జీవితాన్ని అర్పించటం ద్వారాను, క్రీస్తు ఏర్పాటు చేసిన రక్షణ విలువను ఈ విగ్రహాల్ని ప్రేమించేవారు సరిగా గ్రహించరు. CDTel 450.3

[ప్రిలలపై టీ, కాఫీల ప్రభావం - 354,360] CDTel 450.4

[మన సేనిటేరియాల్లో టీ, కాఫీలు- 420,424,437,438] CDTel 450.5

[టీ, కాఫీ, మాంసపదార్థాలు అనవసరం-805] CDTel 450.6

[టీ, కాఫీల నిరాకరణ పనివారు వ్యావహారిక ఆరోగ్య సంస్కర్తలనటానికి రుజువు -227,717] CDTel 450.7

[డిన్నర్లు, రాత్రి భోజనాలతో టీ, కాఫీలు తీసుకున్నందువల్ల ఫలితాలు-233] CDTel 450.8

[టీ, కాఫీల పట్ల వాంఛగల వారిని చైతన్యవంతుల్ని చెయ్యటం-779] CDTel 450.9

[టీ, కాఫీలు విడిచి పెట్టటానికి దేవునితో నిబంధన చేసుకోటం-4] CDTel 450.10

[ఇ.జి.వైట్ టీ, కాఫీలు ఉపయోగించలేదు-అనుబంధం-(1:18,23] CDTel 450.11

[ఇ.జి. వైట్ అప్పుడప్పుడు టీ ని మందుగా వాడింది-అనుబంధం 1:18] CDTel 450.12