Go to full page →

భాగం III - టీ, కాఫీలకి తృణధాన్య ప్రత్యామ్నాయాలు CDTel 450

ఉత్తరం 200, 1902 CDTel 450.13

751. టీ గాని కాఫీ గాని సరఫరా చెయ్యకూడదు. ఆరోగ్యాన్ని నాశనం చేసే ఈ పానీయాలకి బదులు తృణధాన్యాన్ని చక్కగా తయారుచేసి ఇవ్వాలి. CDTel 450.14

(1905) M.H.321 CDTel 451.1

752. కొన్ని పరిస్థితుల్లో వ్యక్తులకి మూడో పూట భోజనం అవసరమవ్వవచ్చు. ఇది తీసుకోటం జరిగితే అది మితంగా ఉండాలి. అది కూడా సులువుగా జీర్ణమయ్యే భోజనమై ఉండాలి. క్రేకర్లు సంపూర్ణ గోధుమ బిస్కెట్లు లేక తృణధాన్యాల కాఫీ- ఇవి సాయంకాల భోజనానికి అనుకూలమమైన పదార్ధాలు. CDTel 451.2

ఉత్తరం 73a, 1896 CDTel 451.3

753. నేను ఇంటిలో తయారుచేసుకునే కాఫీతో కాచిన పాలు కొద్దిగా తీసుకుంటాను. CDTel 451.4