Go to full page →

హానికరమైన వేడి పానీయాలని అతిగా ఉపయోగించటం CDTel 451

ఉత్తరం 14, 1901 CDTel 451.5

754. మందుగా అయితే తప్ప వేడిపానీయాలు అవసరం లేదు. ఎక్కువగా వేడిచేసిన ఆహారం పానీయం కడుపుకి తీవ్ర హాని కలిగిస్తాయి. గొంతుక, జీర్ణమండల అవయవాలు వాటి ద్వారా ఇతర అవయవాలు ఈ విధంగా దుర్బలమౌతాయి. CDTel 451.6