Go to full page →

భాగం V - పండ్ల రసం తియ్యని ద్రాక్షారసం CDTel 456

MS126, 1903 CDTel 456.3

757. పులియని శుద్ధమైన ద్రాక్షారసం ఆరోగ్యదాయకమైన పానీయం. కానీ మనుషులు నేడు ఎక్కువగా సేవిస్తున్న సారా సంబంధిత పలు పానీయాలు ప్రాణాంతకమైన కషాయాలు. వాటిని తాగేవారు అజ్ఞానులైన ఉన్మాదులు. వాటి ప్రాణాంతక ప్రభావం కింద మనుషులు భయంకర నేరాలు, హత్యలు చేస్తారు. CDTel 456.4