Go to full page →

ఆరోగ్యసంస్కరణపై చిన్న పత్రికలు CDTel 483

794. ఆరోగ్యసంస్కరణాంశంపై ప్రజల్ని చైతన్యపర్చటానికి మరింత శ్రద్ధ పట్టుదలతో కూడిన కృషి జరగాలి. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇంకా ఎక్కువ పుటలుగల చిన్న పత్రికల్ని ఈ అంశంపై చక్కగా రాసిన వ్యాసాలతో ప్రచురించి శరత్కాలంలో రాలే ఆకుల్లా వెదజల్లాలి. CDTel 483.4

[ సేనిటేరియమ్ రోగులు హాల్ ఉపన్యాసాల్లో ఉపదేశం పొందాలి-426] CDTel 483.5

[భోజన బల్లల పై సరియైన ఆహారపదార్థాలు సమకూర్చటం ద్వారా సేనిటేరియమ్ రోగులకు సరియైన ఆహారం తినటం నేర్పాలి-442,443] CDTel 483.6

[సేనిటేరియమ్ రోగులకి మితానుభవం నేర్పాలి- 474] CDTel 483.7