ఉత్తరం 19a, 1892 CDTel 511.1
11. నేను తినగలిగిన ఆహారం తయారుచేసేందుకు వంటలో అనుభవం గల వ్యక్తి లేనందువల్ల నేను ఇప్పుడు ఎక్కువ బాధపడుతున్నాను. తినాలన్న కోరిక కలిగించని విధంగా, ఆకలిని చంపే విధంగా ఆహారం తయారు చెయ్యటం జరుగుతున్నది. నాపనిలో ఏ విభాగానికన్నా వంటకత్తె పనికి ఎక్కువ జీతం ఆనందంగా చెల్లించగలను. CDTel 511.2