ఉత్తరం 12, 11888 CDTel 514.1
18. కొన్ని సంవత్సరాలుగా నేను ఓ పెన్నీ విలువచేసే టీ కూడా కొనలేదు. దాని ప్రభావం గురించి తెలిసిన నేను తీవ్ర వాంతులయ్యేటప్పుడు తప్ప దాన్ని వాడటానికి సాహసించను. ఆ సందర్భంలో టీని పానీయంగా కాక మందుగా తీసుకుంటాను..... CDTel 514.2
నేను టీ తాగను. ఆరోగ్యాన్ని నాశనం చేసే మద్యం, టీ, కాఫీల్ని తాగను. నాకు నా ఆరోగ్యం ఎంతో విలువైంది. వీటన్నింటిలోను ఆరోగ్యదాయకమైన ఆదర్శాన్ని నేను విలువైందిగా భావిస్తాను. మితానుభవంలోను మంచి పనుల్లోను ఇతరులకు స్పూర్తిదాతగా నివసించాలని ఆకాంక్షిస్తున్నాను. (ఆహారం గురించి 1902 లో ప్రకటన-522] CDTel 514.3