Go to full page →

సాధారణ ఆహారం CDTel 514

ఉత్తరం 150, 1903 CDTel 514.4

19. నా ఆరోగ్యం బాగుంది. నాకు మంచి ఆకలి ఉంది. నా ఆహారం ఎంత సామాన్యంగా ఉండి ఎన్ని తక్కువ వంటకాల్ని తింటే నేను అంత బలంగా ఉంటానని కనుగొన్నాను. CDTel 514.5