Go to full page →

34—యధార్ధ విద్య ఓ మిషనెరీ శిక్షణ MHTel 340

యదార్ధ విద్య మెషనెరీ శిక్షణ, దేవుని ప్రతీ కుమారునికి ప్రతీ కుమార్తెకు మిషెనరీగా పిలుపు వస్తుంది. దేవునికి మన తోటి మనుషులకు సేవ చెయ్యటానికి మనం పిలువబడుతున్నాం. ఈ సేవకు మనలను సమర్దుల్ని చెయ్యటం మన విద్య ధ్యేయమై ఉండాలి. MHTel 340.1