తమకు తాము సహాయం చేసుకోవటంలో పేదలకు చెయ్యగలిగిన సహాయమంతా చేసాక. సానుభూతి శ్రద్ధ అవసరమైన విధవరాలు, అనాధ వృద్దుడు, నిస్సహాయుడు, వ్యాధిగ్రస్తుడు ఇంకా మిగిలి ఉంటారు. వీరిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. తాను ఎవరిని తన గృహ నిర్వాహకులుగా చేశాడో వారందరి దయకు, ప్రేమకు శ్రద్ధకు దేవుడు వీరిని అప్పగించాడు. MHTel 166.1