Go to full page →

టీ, కాఫీలు వాడుట వలన పొగాకు వాడవలెననను వాంఛ జనించును. CChTel 439

మసాలా సరకులతో తయారుచేయబడు ఆహారములు అన్న కోశములో మంట పుట్టించు రక్తము చెడగొట్టు చురుకుడనము పుట్టించు ఘాటయాన పదార్థముల వాడకమును ప్రోత్సాహించును. 13Te 56, 57; CChTel 439.6

ఎక్కువ తాలింపు చేయబడు మాంసము, టీ, కాఫీలు, పొగాకు వంటి ఘాటయిన పదార్థములను వాడుటకు నడుపును. కొందరు తల్లులు తమ బిడ్డలకు వీనిని అలవాటు చేయుట పరిపాటి. పొగాకు వాడకము సారా వాంచను పుట్టించును. 143T 488, 489; CChTel 440.1