Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    టీ, కాఫీలు వాడుట వలన పొగాకు వాడవలెననను వాంఛ జనించును.

    మసాలా సరకులతో తయారుచేయబడు ఆహారములు అన్న కోశములో మంట పుట్టించు రక్తము చెడగొట్టు చురుకుడనము పుట్టించు ఘాటయాన పదార్థముల వాడకమును ప్రోత్సాహించును. 13Te 56, 57;CChTel 439.6

    ఎక్కువ తాలింపు చేయబడు మాంసము, టీ, కాఫీలు, పొగాకు వంటి ఘాటయిన పదార్థములను వాడుటకు నడుపును. కొందరు తల్లులు తమ బిడ్డలకు వీనిని అలవాటు చేయుట పరిపాటి. పొగాకు వాడకము సారా వాంచను పుట్టించును. 143T 488, 489;CChTel 440.1