Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    కటినమైన తర్బతు నందలి యపాయము

    క్రమ శిక్షణలో నున్నపుడు చాల మంది పిల్లలు చక్కగా క్రమపడినట్లుగపడెదరు. కాని వారిని కొన్ని నిర్ణీత నిభందనలకు బద్ధులైయుండునట్లు చేయు పద్దతితోగాని వారు తలంచలేనట్లు ప్రవర్తించలేనట్లు తమకై తాము నిరణయము చేసికొన జాలనట్లు అగపడెదరు. CChTel 367.1

    యౌవనస్థులు తమ శక్తి సామర్ధ్యము చొప్పున తమకై తాము తలంచకుండగను కృషిచేయకుండగను కటిన తర్భీతు వారిని నైతికము గాను మానసికముగాను బలహినులుగా చేయును. ఈ కారణము బట్టి స్వశక్తి యందును స్వగౌరవాభివృద్ధి యందును విశ్వాసము ,తమ కృత్యములు నిర్వహించుటకు శక్తీ సామర్ధ్యములు కలవను దురభిప్రాయమును వారికి కలుగు చున్నది. స్వయముగ ప్రపంచములో నిలువ బడినపుడు వారు జంతువులను తర్భీతు చేయబడిరేగాని విద్యనభ్యసించినవారు కారను సత్యమును వెల్లడించేదరు. నడిపించబడుటకు బదులు వారి చిత్తములు తల్లిదండ్రులయొక్క గాని అధ్యాపకులయొక్కగాని కటిన శిక్షణకు లొంగియుండును. CChTel 367.2

    బహాయ్మువలన గాని బలాత్కారముగాగాని లొంగుబాటుకు తేబడిన పిల్లలయొక్క భావి జీవితములో తమ తర్భీతు యొక్క దుష్పాలితములను గాంచగలిగినచో పిల్లల మనసులపైని ,చిత్తములపైని సమగ్రమయిన అదుపు తమకున్నాడని బింకములాడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తమ ప్రగల్బపు సమర్ధులు కాజాలరు. తమ విద్యార్ధులపయి దాదాపు సంపూర్ణదీనము తమకు కలదని తలంచు ఉపాధ్యాయులు జయశీలురగు ఉపాధ్యాయులు కారు. తాత్కాలికముగా వారు విజయవంతులుగా నగపడినను వాస్తవమునకు వారు జయప్రడులగు నుపాధ్యయులు కారు. CChTel 367.3

    తరచుగా వారెవరితో మాట్లాడక నిర్దయగా అధికారము చెలాయించెదరు. ఇది పిల్లలయొక్కగాని ,విద్యార్ధులయొక్కగాని ఆదరమును పొందజాలదు. పిల్లలను దగ్గరకు చేరదీసి వారిని ప్రేమించునట్లు చూపించి వారి సమస్త కార్యములయందును తమకు ఆసక్తి యున్నదని తుదకు వారి క్రిడలందు కూడ ఆసక్తి యున్నదని చూపించి కొన్నిసార్లు పిల్లలతో పిల్లలవలె మెలిగినచో వారు పిల్లలకు సంతనము కలిగించి తల్లిదండ్రులయు ,నుపాధ్యయులయు నధికారమును గౌరవించి ప్రేమించెదరు. CChTel 367.4

    పిల్లలు తల్లిదండ్రులను ,ఉపాధ్యాయులను లెక్కచేయక తమంతటతామె తలంచి పనులు చేయరాదు. అనుభవజ్ఞులు సలహాలను గౌరవించి తల్లిదండ్రుల చేతను ,ఉపాధ్యాయుల చేతను మీరు పూర్ణ జాగ్రత్తగలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహసమును, సహసమునందు భక్తిని భక్తియందు సహొదర ప్రేమను, సహొదర ప్రేమయందు దయసు, అమర్చుకొనడి. ఆ మీదట వారు తల్లిదండ్రులకు నుపాధ్యయులయు నడుపుదల విడిచి యెక్కడికి వెళ్లినను వారి నడవడి గాలిలో అటునిటు ఊగు రెల్లువాలే నుండవు. 113T 132—135:CChTel 368.1