Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సహకారము

    నూతన స్థలములందు సంస్థలను నెలకొల్పుటలో తరచు పనియొక్క వైనముల నురుగని వ్యకువ్తలకు బాధ్యతలిచ్చుటఆవశ్యకమగుచున్నది. వీరు కష్టపరిస్థితులలో పని చేసేదరు. వీరును, వీరితోడి పనివారును ప్రభువు సంస్థయుందు నిస్వార్థమును అసక్తి చూపకున్నచో దాని ఫలముగా అభివృద్ది నిరోధక సరిస్థితులు ఏర్పడును. CChTel 129.3

    అనేకులు తాము చేయుచున్న పని తమకే చేందునుగాక ఎవరును దాని విషయము సలహా చేయరాదని భావింతురు. ఆ పనిని చేయు శ్రేష్థమైన పద్దతులు వీతకి బొత్తిగా తెలియవు. అయినను ఎవరైనను సలహ యిచ్చుటకు సాహసించిన యొడల వారికి బాధకలుగును. దానిపై తమ స్వకీయ విధానమునే అవలంబించుటకు దృడ తీర్మనము చేసికొందరు, పోతే, కొందరు పనివారు తమ జతపనివారికి తోడ్పడి దృక తీర్మనము చేసికొందురు, పోతే కొందరు పనివారు తమ జతపనివారికి తోడ్పడి ఉపదేశమిచ్చుటకు ఇష్టపడరు. అనుభవము ఎక్కువలేనివారు మరి కొందరు తమ ఆజ్ఞాత జైలుపడ నిచ్చగింపరు అధిక అనుభవము ఎక్కువలేనివారు మరికొందరు తమ అజ్ఞత బైలు పడ నిచ్చగింపరు. అధిక సమయమును, పరికరములను సడుచేసి పొరపాట్లు చేసేదరు. కారణమమేమనగా వారు గర్వముతో నిండినవారై ఇతరుల సలహా నపేక్షింపరు. CChTel 129.4

    ఈ దుస్థితికి కారణము కనుగొనుట కష్టముకాదు. ఒక వస్త్రములోని దారములలె పొందికగా నుండుటకు బదులు పనివారు విడివిడి నూలుపోగులుగా నున్నారు. CChTel 129.5

    ఈ విషయములు పరిశుద్ధాత్మాని దు:ఖపరచుచున్నవి. మనము ఒకరి యొద్దనుండి యొకరు సంగతులను నేర్చుకోనవలెనని దైవభిష్టము. మన అపవిత్ర స్వాతంత్ర్యము ఆయన మనతో కలిసి పని చేయలేని పరిస్థితిని. కలిగించుచున్నది. ఇట్టి పరిస్థితులను చూచి సాతానుడు సంతసించుచున్నాడు. CChTel 129.6

    ప్రతి పనివాడును దైవ సంస్థాభివ్రుద్ధికి పాటుపడుచునాడో లేక స్వకీయాశలను తీర్చుకొనుచున్నాదడో పరీక్షింపబడును. CChTel 130.1

    ఘోరమైన ,అనివార్యమైన పాపమేదనగా అభిప్రాయ గర్వము ,అహంభావము. ఇది పెరుగుదల అంతటికి ఆటంకము కలిగించును. ఒక వ్యక్తికీ ప్రవర్తనా దోషములున్నాను వాని నాతడు గ్రహింపనప్పుడు ,గర్వాంధుడై యున్నందు వలన తన లోపముల నతడు గుర్తింపకున్నపుడు ,అతడెట్లు పరిశుద్ధ పర్చబడును ? రోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కర లేదు గదా ?మత్తయి 9:12 తన మార్గములు నిర్దుశ్తమైనవని తలచువాదేట్ల వృద్ధి పొందును ?మనః పూర్తి క్రైస్తావుడే యధార్ధమగు పెద్ద మనిషి. తక్కిన వారుకారు 77T 197-200. CChTel 130.2