Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సెవెంతుడే ఎడ్వంటిస్టులు లోకమునకు మాదిరి

    మనము మతోద్ధారకులమనియు లోకములో వెలుగు మోయు వారమనియు, అను చితభోజన విషయిక శోధనలతో సాతానుడు మానవులయందు ప్రవేశించగల మార్గములను నమకమకముగా కాచువారమనియు చెస్పుకొను చున్నాము. మన ఆదర్శము, మన పలుకుబడి సంస్కరణ పక్షముగా గొప్పశక్తియై యుండవలెను. మనస్సాక్షిని మందముచేసి శోధనకు చేయబడిన మానవుని మనస్సును సాతానుడు స్వాధీనపరచు కొనుటకు మనము ఎట్టి అవకాశమును కల్పించరాదు. 225T 360;CChTel 442.2

    క్షేమకరమయిన మార్గమేదనగా టీ, కాఫీ, ద్రాక్షారసము, పొగాకు, నల్లమందు మద్యము ` వీనిని అంటకుండుట, రుచి చూడకుండుట, పట్టు కొనకుండుటయే. అనుచితా హారపానముల సందర్భముగా సాతామని శోధనలను ప్రతిఘటించుటకు దైవకృపచే పటిష్ఠము చేయబడిన చిత్త బలమును సంతరించు కొనవలసిన అగత్యము అనేక తరముల క్రితము కన్న ఇప్పుడు రెండురెట్లున్నది. కాని అప్పుడు నివసించిన వారికన్న ప్రస్తుతకాల ప్రజలకు ఆత్మనిగ్రహాము తక్కువ. ఉద్రిక్తత పుట్టించు నఅ పదార్థములతో నిండిన భోజన పాపములు చేసిన వ్యక్తులు తమ అపసవ్య భోజనాకాంక్షను తమ బిడ్డలను సంక్రమింప జేసిరి. కనుక అమితత్వమును అదుపుచేయుటకు అధిక నైతిక శక్తి ఆవశ్యకము, మితాను భవమునకు కట్టి నిలుబడి అపాయకరమైన మార్గమున ప్రవేశింపకుండుటయే క్షేమకరము. CChTel 442.3

    అన్నింటిని యందును మితము కలిగి యుండవలెనను విషయమును క్రైస్తవులు మనశ్శద్మితో గుర్తించినచో ,భోజనము విషయములలో తాము చ్చుపు ఆదర్శమువలన అత్మనిగ్రహమునందు బలహీనులకును ఆహరేచ్చలకు లొంగుటలో శక్తిహీనులైన వారికి వారు సాయము చేయగలరు. CChTel 442.4

    ఈ జీవితమందు మనము అలవరచుకోను అలవాటులు మన రక్షణకు సంబధించినవనియు ,మన నిత్య జీవము మితానుభవముతొ కూడిన అలవాటులపై నాధారపడి యున్నదనియు మనము గుర్తించగలిగినచో ,భోజన పానములందు మితము కలిగి యుండుటకు ప్రయాస పడుదుము. మన ఆదర్శము వలనను,కృషి వలనను అనీక ఆత్మలను ,అమితత్వము,నేరము,మరణముల నుండి రక్షించు సాధనములు కావచ్చును. ఆరోగ్యదాయక రక్షణార్ధము గొప్పసేవ చేయగలరు. మన బిడ్డలు ఆభిరుచులను ,ఆహారపానాసక్తులను సక్రమవిధముగా నడిపించుటలోను,అన్ని విషయముల యందును ఆశనిగ్రహపు టలవాటులను నేర్పుట యందున ఇతరుల క్షేమము కొరకు అత్మోపేక్ష,దాతృత్వము పెంపొందించుటలోను వారు తమ సమయమును వినియోగించ వచ్చును. 233T 488, 489. CChTel 443.1