Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విధ్యేయత వ్యక్తిగత ధర్మము

    మానవ సృష్టి మన శరీర సజీవ అవయవములను అమర్చి యున్నాడు. ప్రతి అవయవ ధర్మములను అద్భుతకరము గాను, విజ్ఞాతతోను ఆయన ఏర్పరచెను. మానవుడు తన చట్టములను గైకొని తనతో సహకరించినచో మానవ శరీర ములను యథార్థ పరిశుద్ధీకరణకు దానియేలు జీవితము ఒక ఆవేశపూరితమైన సాదృశ్యమని పునరుద్ఘాటించనగును. మనము కష్టములు సహించుటకు పిలువబడిన హేతువు యేసు ప్రభువు మనయందేదో యొక ప్రశస్తలక్షణమును చూచి దానిని అభివృద్ధిపరచగోరుచున్నాడని నిరూపించుచున్నది. ప్రకృతి యందు గల దేవుని పని విషయమై మనమాశ్చర్యపడవచ్చును గాని మానవ శరీరము అన్నిటకన్న అద్భుతకరమైన యంత్రము. 4CD 17;CChTel 401.3

    ప్రకృతి శాసనములు దైవశాసనములను గనుక ఈ చట్టములను జాగ్రత్తగా పరిశీలించుట మన బాధ్యత. మన శరీర ములకు సంబధించిన యీ విధులను మనము పరిశీలించి వానిని గైకోనవలెను. ఈ విషయములను గూర్చి తెలిసికొనకుండుట పాపము. CChTel 401.4

    స్త్రీ పురుషులు నిజముగా మారు మనస్సు పొందినచో తమ శరీరములలో దేవుడమార్చిన జీవిత నిబంధనలను మనస్సాక్షి కలిగి గైకొనుచు శరీరక మానసిక నైతిక బలహీనతను తొలిగించు కొనుటకు ప్రయత్నించెదరు. ఈ చట్టములను గైకొనుట ఒక వ్యక్తి గత ధర్మ ముగా నుండవలెను. చుట్టా తిక్రమణ వలన కలుగు బాధలను మనమే భరించవలెను. మన అలవాటులు ఆచారముల విషయము దేవునికి ఆరా ఇయ్యవలసి యున్నాము. కనుక మనలను ప్రపంచమేమనును ? అను ప్రశ్నను పరిగణించక “క్రైస్తవుడనని చెప్పుకొను నేను నాకు దేవుడిచ్చిన మందిరము నెట్లు చూడవలెను? నా శరీరమును పరిశద్దాత్ముడు నివసించుటకు మందిరముగా నుంచుటద్వారా ఉన్నతమైన ఐహిక ఆధ్మాత్మిక క్షేమము కొరకు నేను పని చేసెదనా? లేక లోకాభిప్రాయములకును అభ్యాసములకును నేను దాసుడవసగుదునా? అని తలంచవలెను.”56T 369,370;CChTel 401.5