Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సంఘము కీయడిన అధికారము

    సంఘ నిర్ణయము క్రీస్తు బలపరచును.” భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపడును భూమి మీద మీరు వేటి విప్పుదురో అవి పరలోకమందు విప్పబడున నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను”. మత్తయి 18:18. సంఘ తీర్మానమేమై యున్నను ఒకడి తనకు తానై సొంత తలంపులను ప్రచారము చేయ నారంభించుట సహింపరాని పని. ఆఆకాశ ము క్రింద అత్యునతాధికారము దేవుడు సంఘమునకిచ్చెను. క్రమపర్చబడిన సంఘ తీర్మానము దేవుని స్వరముగా గౌరవించబడవలెను. 53T 450, 451;CChTel 151.2

    సంఘ తీర్మానమునకు ప్రతికూలముగా తన స్వకీయ తీర్మానమును నినిలుపుటకను, సంఘ ఉఉద్దేశ్యములను కాదని తన ఉఉద్దేశ్యములనే ఆచరణలో పెట్టుటక దేవునిని వాక్యము ఎవ్వనికైనను హక్కు నియ్యదు. సంఘ క్రమ శిక్షణ,పాలన లేకున్నచో సంఘము విచ్ఛిన్నమగును. మరియు నది నిలువజాలదు. తమదే సత్యనిమయు దేవుడు వారికి ప్రత్యేకముగా ఉపదేశమిచ్చి, నిశ్చితాభిప్రాయము నిచ్చి నడిపించెననియు ఘంటాపథముగా చెప్పు స్వతంత్ర యోచనాపరులు ఎల్లప్పుడును కలరు. తన సిద్దంతములు తనకేవచ్చు ఉఉద్దేశ్యములు ప్రతి వ్యక్తికి నుండును. ప్రతి వ్యక్త తన ఉఉద్దేశ్యములే వాక్యానుసారమైనవని ని నొక్కి వక్కాణిoచును. ప్రతి వ్యక్తికి వేరు వేరు సిద్ధంతములు, విశ్వాసములు ఉండును. అయినను ప్రతి వ్యక్తి దేవునిని ప్రత్యేకమయిన వెలుగు నాకున్నదని ఖండితముగా చెప్పును. ఇట్టి వ్యక్తలు సంఘమును విడిచి ఒక్కొక్కరు ఒక సంఘముగా నేర్పడుట పరిపాటియగుచున్నది. ఇవన్నియు సత్య సంఘములు కానేరవు. అయినను దేవునిని నడుపుదల మాకున్నదని వీరందరును చెప్పెదరు. CChTel 151.3

    మన రక్షకడు తన ఉపదేశమునందు ఇద్దరు ముగ్గురు కూడుకొని దేవుని నేదియడిగినను అది వారికీయడున వాగ్దానము చేసెను. ఒక గురి చేరుటక శించుటయందు సైతము ఇతరులతో సంపీుభావము కలిగి యుండవలెన క్రీస్తిక్కడ చూపించుచున్నాడు. ఏక ఉద్దేశ్యము కలిగిన సంయుక్త ప్రార్ధనను ఎక్కవ ప్రాధన్యత యియ్యడినది. విడివిడి వ్యక్తల ప్రార్ధనలను దేవునిడలకించును. అయితే యీ ప్రత్యేక సమయమున భూమిపై న కొత్తగా ఏర్పడిన తన సంఘమునకు ప్రత్యేకముగా సంబంధించిన కొన్ని హెచ్చరికలు యేసు కనుగ్రహించడెను. వారు కోరి ప్రార్ధించు విషయములందు వారికాభిప్రాయముండవలెను. కేవలము ఒక వ్యక్తి తలంపులు ఊహలు మోసమునకు గురికావచ్చును. ఒకే అంశముపై చేయడిన ప్రార్ధనలు అనేకల మనోవాంఛితమై యుండవలెను. ఒకే వ్యక్తి ఊహలు మోసకరములు కావచ్చును. 63T 428, 429;CChTel 152.1

    సంఘము మానవుల రకనారము దేవునిడేర్పరచుకొనిన సాధనము. సేవ మితమది రిమంపడినది. లోకమునకు సువార్త నందించుటయే కర్తవ్యము. సంఘము ద్వారా లోకమునకుతన సంపూర్ణత సమృదు్ధలు ప్రతిపలింపజేయడవలెన ది నుండియు దేవుని సంకల్పమైయున్నది. చీకటిలో నుండి తన శ్చర్యకరమయిన వెలుగులోకి పిలువడిన సంఘ సభ్యులు ఆయన గుణాతిశయమును ప్రచురణము చేయవలసి యున్నారు. క్రీస్తు కృపా ధనమునకు సంఘమే ధనాగారము. దేవుని కడవరి సమగ్ర ప్రేమ ” పరలోక రాజాయధికారులక” సహితము క్రమేపి సంఘము ద్వారా ప్రచురింపడును. ఉపదేశము కొరకు పౌలు సంఘము కడక నడిపంచడెను. 7A. A. 9;CChTel 152.2