Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    బీదల కొరకు కృతజ్ఞతార్పణలు కేటాయించవలెను.

    బీదల నిమిత్తము ప్రతి సంఘమందును కొంత నిధి ఏర్పర్చవలెను. వారమునకొక సారి గాని మాసమునకొకసారిగాని అనుకూలతనుబట్టి ప్రతి సభ్యుడు దేవునికి కృతజ్ఞతార్పణతేవలెను. ఆరోగ్యము, ఆహారము, చక్కని దుస్తులు`ఆ వరములకై మన కృతజ్ఞతను ఈ అర్పణ వ్యక్తము చేయును. ఈ సౌఖ్యములద్వారా దేవుడు మనపై కుమ్మరించిన ఆశీర్వాదములనుబట్టి బీదలు, బాధితులు, దు:ఖతుల నిమిత్తము కొంత నిల్వచేయుదము. ఈ విషయమును మన సహోదరులు ముఖ్యముగా గమనితంపగోరు చున్నాను. బీదలను జ్ఞాపకమంచు కొనుడి. కొన్ని భోగములను, కొన్ని రుచులను సైతము సయర్పించుకొని బాలీచాలని అన్న వస్త్రములతో బాధపడువారికి సహాయము చేయండి. తన భక్తులను సహాయము చేయుట ద్వారా క్రీస్తుకు సహాయపడుచున్నవారమగుదుము. మానవాళి బాధలను ఆయన తన బాధలుగా పరిగణించుకొనుచున్నాడు. మీ ఊమాగానపు అక్కలులే తీరు ఆగకుడి. భావోద్రేకములపై ఆధారపడి యిస్టము వచ్చినపుడిచ్చి యిష్టము లేనప్పుడు మానివేయకూడదు. అంత్య దినమున పలలోక గ్రంథలములలో మీరు చూడగోరు ఫలమునకు తగినట్లు.. .. క్రమముగా నీయుడి. 235T 150, 151;CChTel 121.1