Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆత్మను నాశనము చేయు పఠనము

    శరవేగాముతో వెలువడు గ్రంథ సముదాయము అధికరించుకొలది యువజనులు ,వృద్ధులు హుటహుటి పఠనము ద్వార గ్రంథ సారంశమును ఈ దూతమేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది. యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. గాదు గోత్రములో పండ్రెండు వేలమంది వీని ఫలితములు మనస్సును మత్తిల్లజేసి శిథిలము చేయుటతో ఆగక ఆత్మను పాపముతో నింప నాశనము చేయును. 3Ed. 189, 190; CChTel 333.1

    బిడ్డల యొక్కయు యువజనులు యొక్కయు విద్యా వ్యాసంగములో అప్సరసల గాధల ,పురాణ గాధలు వీనికి ప్రాముఖ్యత యియ్యబడుచున్నది. ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొ సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. CChTel 333.2

    జీవితమును గూర్చి అని వారికి దురభిప్రాయములను కలిగించి అసత్యము కొరకు వారి యందు కాంక్ష కలిగించి దానిని బలపరచును. పిల్లలయొక్కగాని యువజనుల యొక్కగాని చేతులలో ఆసత్యముతో నిండిన పుస్తకములు ఉంచబడరాదు. విధ్యభ్యసనముతొ పాటు మన బిడ్డలకు పాపభీజములుగా పరిణమించు ఉద్దేశ్యములను పొందరాదు. 4CT 384, 385;CChTel 333.3

    మనము జాగ్రత్తగా నుండవలసిన అపాయము మరియొకటి కలదు. అది వాస్తిక గ్రంథకర్తల రచనలను పటించుట. అట్టి గ్రంథములు సత్య విరోధి ప్రేరణ వలన కలిగినవి. అప్పుడాయనఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారుకైసరువనిరి. అందుకాయనఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లి పోయిరి. ఆకర్షిణీయమయిన ,అద్భుతడరమయిన శక్తితో అపనమ్మకము ,అవిస్వాసములో పాదుకొనును. 5CT 135, 136;CChTel 334.1