Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దేవునితో జత పనివానిగా నుండు ఆధిక్యత

    స్వకీయకార్యనిర్వహణ నిమిత్తము దేవుడు మనుజులపై ఆధారపడినవాడుకాడు. మానవునికి శ్రేయస్కరమని ప్రభువుకు తోచినచో తన బొక్కసమును నింపుటకు ఆయన నేరుగా పరలోకమునుండి ధనము పంపి యుండెడివడే. మానవ సహాకాములేకుండ ప్రపంచమునకు సత్యమునందించు నిమిత్తము దేవదూతలను పంపెడివాడే. ఆకసమున సత్యమును చెరిపోని అక్షరములలో వ్రాసి తన విధులను బయలుపరిచి యుండెడివాడే. మనుష్యుని వెండి బంగారముపైనను దేవుడాధారపేటలేదు. “అడవి మృగములన్నియు వేయి కొండలమీది పశువలన్నియి నావేగదా? “లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను తీతో చెప్పను,” అని అయన సెలవిచ్చుచున్నడు. కీర్తనలు 50:10:12. దైవకార్యపురో గతికి మన సహకారమును మన మేలుకొరకే ఆయన ఏర్పటుచేసి యున్నాడు. ఆయన మనలను తన జత పనివారిగా చేసి గౌరవించెను. మానవులు తమ ధాతృత్వమును క్రియారూపమున పెట్టుటకుగాను మన సహకారము అవసరమగునట్లు ఆయన ఏర్పాటు చేసేను. CChTel 112.2

    నీతి చట్టము విశ్రాంతి దినాచారమును విధించెను. చట్టమును అతిక్రమించి తద్వారా దాని శిక్షణ లోనైనప్పుడు తప్ప ఈ చట్టము భారమైనిది కానేకాదు. దశమాంశ పద్దతిని ఉల్లంఘించని వారికది భారమైన వ్యవస్థ కాజాలదు. హెబ్రీయులపై విధించబడిన యీ పద్దతిని దీని స్థాపకుడు రద్దు చేయలేదుÑ సడలింపలేదు. క్రీస్తుచద్వారానే రక్షణ కలదని యీ క్రైస్తవ యుగములో సంపూర్ణముగా బయలుపర్చబడవలసి యున్నది గాన ఈ పద్దతి నీరర్థకము కాకుండా ఇతోధికముగా అచరణలోనికి వచ్చి విస్తృత చెందవలసియున్నది. CChTel 113.1

    క్రీస్తు మరణించిన పిదప వృద్ది చెందుచున్న సువార్త సమరమును పోషించు సంరక్షించుటకు ఇతొధిక ధనము కావలసి వచ్చెను. అందువలన హెబ్రీ ప్రభుత్వపు హయాములో కన్న ఇప్పుడు దశౌంశ పద్దతి ఎక్కువ అవసరము. ముందెన్నటికన్న ఇప్పుడు గొప్ప అర్పణలను దేవుడు గోరుచున్నాడు. మనకు కలిగిన వెలుగు, ఆశీర్వాదముల దామాషాలో దానములు, కాన్కలు ఉండలెనని క్రీస్తు ఇచ్చిన సూత్ర పాఠము. “ఎవనికి ఎక్కువ ఇయ్యుబడెనో నానియెద్దనుండి ఎక్కువ తీయజూతురు” అని ప్రభువు చెప్పెను. లూకా 12:48113T 390-392;CChTel 113.2

    దైవవాక్యమునుండి విస్తారముగా వెలుగు ప్రకాశించుచున్నది. అలక్ష్యము చేయబడిన తరుణమలపట్ల మేలుకొలుపు సంభవించవలెను. దశమభాగములద్వారాను చందాల ద్వారాను దేవునికి చెందవలసిన దానిని చెల్లించుటలో నందరును నమ్మకముగా నున్నప్పుడు వర్తమాన సందేశమును ప్రపంచము వినుటకు మార్గము తెరువబడును. దైవప్రజల అంతరంగములు క్రీస్తునందలి ప్రేమతో నిండుకొన్నచో, ప్రతి సంఘసభికుడు త్యాగశీలముతో నిండి గొప్ప ఆసక్తి ప్రదర్శించినచో, స్వదేశవిదేశ మిషను సేవకు ధన సంబంధమగు లేమ ఉండదు. మన ఆదాయము అధికమగును. లాభదాయకములగు వెయ్యి ద్వారములు తెరువబడును ప్రవే శించవసినదిగా మనము ఆహ్వానించబడుదుము. కృపాసందేశమును ప్రపంచమున కందించుట ద్వారా దైవ ప్రజలు ఆయన చిత్తము జరినగించియున్నచో ఈ భూవికి క్రీసుత ఇంతకు ముందేన్నడో ఇచ్చియుండెడివాడే. పరిశుద్ద పట్టణములోనికి ఆయన భక్తులెప్పుడో స్వాగతము పొందియుండెడివారే. 126T 449, 450;CChTel 113.3