Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 47 - మితానుభవ జీవితమునకు పిలుపు

    ఆరోగ్యము అమూల్యమయిన దీవెన. అనేకులు గ్రహించుదానికంటే దీనికి మనస్సాక్షితో, మతముతోను ఎక్కువ సంభందమున్నది. ఒకని సేవా సామర్ధ్యము కొరకు ఇది యెక్కువ అవసరము. కనుక దీనిని శిలమువలె పవిత్రముగ కాపాడుకొనవలెను. మనకు సంపూర్ణరోగ్య మున్నచో దైవసేవాభ్యుదయము కొరకును మానవ శ్రేయస్సు కొరకును మనము ఇతోధిక ముగా కృషి చేయ వచ్చును. 1CT 294;CChTel 399.1

    ప్రభువు రాక కొరకు ప్రజలను సిద్దము చేయు మహత్తర సేవలో ఆరోగ్య సంస్కరణ ఒక భాగమని డిసెంబరు 10,1871 లో మరల చూపబడెను. శరీరమునకును చేతికినిగల సంబంధమువలె దీనికిని మూడవ దూత వల మంచి చేపలను,చెడ్డ చేపలను కూడా పట్టును. తనవారెవరో ప్రభువుకు మాత్రమే తెలియును. దేవునితో వినయముగా నడుచుట మన వ్యక్తిగతమగు విధియైయున్నది. విపరీతమైన నూతన వర్తమానమును మనము వెదకరాదు. వెలుగులో నడుచుటకు ప్రయత్నించుచున్న దైవ ప్రజలు బబులోనీయులని మనము తలంచరాదు. పది యజ్ఞాలను చట్టమును మానవులు విచ్చట గైకొనుచు దాని సూత్రములను తమ జీవితములలో అనుసరించినచో నేడు ప్రపంచమున ముంచియెచున్న వ్యాధికి తావుండక పోవును. CChTel 399.2

    చెడుతిండ్లు తినుట, తుచ్చ శరీరేచ్చలను తీర్చుకొనుటద్వారా స్త్రీ పురుషులు స్వాభావిక చట్టములను అతిక్రమించునపుడు నీతి చట్టములను కూడ అతిక్రమించెదారు. కనుక నీరసించి లోపభూయిష్టమైన గద్దింపు హెచ్చరిక, హితవు అవసరమై యున్న భూలోక సంఘముపైనే క్రీస్తు తన ఉత్తమ గౌరవమును క్రుమ్మరించును. మానవ, దైవ ప్రతినిధుల సహకారము ద్వారా యేసు తన కృపాకనికరములతో మానవ హృదయములపైపరిశోధనలు జరుపు ఒక కర్మాగారమై యున్నది. దేవునికి ఒక ప్రత్యేక జనాంగమున్నది. అదియే లోకమునందు ఆయనకు గల సంఘము. అది అద్వితీయ సంఘము. దేవుని ధర్మశాస్త్రమును స్థిరపరచుటలోను గల సదుపాయములలో నిది యన్నింటికన్న అగ్రగణ్యమైనది. దయతోను, ప్రేమతోను, ఆరోగ్య సంస్కరణముపై వెలుగు ప్రకశించునట్లు ఆయన చేయుచున్నాడు. అందరు ప్రకృతి చట్టమును గుర్తించి దానిని ప్రకారము జాగ్రత్తగా జీవించు నిమిత్తము ఆయన తన చట్టమును దాని అతిక్రమ పర్యవసానముగా వచ్చు శిక్షను ప్రచు రించుచున్నాడు. కొండమీద కట్టబడిన పట్టణమువలె ఆయన తన చట్టమును సుస్పష్టముగా ప్రకటించి దానిని ప్రాముఖ్యమైనదిగా చేయుచున్నాము. మంచి చెడ్డలెరిగిన వారందరు దానిని గ్రహించగోరినచో గ్రహించగలరు. అవివేకులు బాద్యతలు గుర్తించరు. ప్రకృతి చట్టమును విశదపరచి దానిని గైకొనవలసినదని ప్రజలకు చాటుటయను బాద్యత యేసు ఆగమనము కొరకు ప్రజలను సిద్దపరచు మూడవ దూత వర్తమానముయొక్క కర్తవ్యమై యున్నది. 23T 161;CChTel 399.3