Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విరామము పట్ల వైకరి

    పరిశూద్ధాత్మ దిగి వచ్చిన పిమ్మట శిష్యులు పునరుత్థానుడైన రక్షకుని గూర్చి ప్రకటించుటకు బయలుదేరిరి. ఆత్మలను రక్షించుటయే వారి యేకైక వాంఛితము. పరిశుద్ధులతోడి సహవాస మాధుర్యమును గ్రోలుటయందు వారు హర్షించిరి. వారు దయ, యోచన, ఆత్మోపేక్ష, సత్యము కొరకు ఎట్టి సమర్పణనైనను చేయుబుద్ధి ` ఇట్టి సలక్షణములు కలిగి యుండిరి. వారు తమ దైనందిన సహవాసము నందు క్రీస్తు ఆజ్ఞాపించిన ప్రేమను ప్రదర్శించిరి. స్వార్థరహితమైన మాటల ద్వారాను, క్రియలద్వారాను ఈ ప్రేమను ఇతర హృదయములలో రగులు కొల్పుటకు వారు ప్రయాసపడిరి. పరిశూద్ధాత్మ దిగి వచ్చిన పిదప అపోస్తులుల హృదయాలను ఆవరించి ప్రేమను విశ్వాసులు ఎల్లప్పుడును ధ్యానించి వృద్ధి పరచవలసి యున్నారు. ఈ క్రొత్త ఆజ్ఞకు విధేయులగుచు వారు పురోగమించవలసి యున్నారు. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యేహాను 13. 34 ఆయన విధులను నెరవేర్చుటకు సమర్థులై యుండు నిమిత్తము క్రీస్తును వారు అంత సన్నిహితముగా హత్తుకొనవలెను. తన నీతి వలన వారిని నీతిమతులని తీర్చగల రక్షకుని శక్తి విస్తృతి చెందవలసి యున్నది. 21T 565;CChTel 320.1

    కాని పురాతన క్రైస్తవులు ఒకరియందొకరు తప్పులు వెదకయత్నిచెడివారు. తప్పులను గూర్చి చెప్పుకొనుచు నిశిత విమర్శకు తావిచ్చుచు రక్షకుని గూర్చియు పాపులపట్ల ఆయన కనపర్చిన ప్రేమను గూర్చియు వారు మరచిపోయిరి. బాహ్యచారములందు నిష్టాగరిష్టులై విశ్వాస సిద్ధాంతమందు ఎక్కువ పట్టింపును, ఆక్షేపించుటయదు కాఠిన్యమును కలిగియుండిరి. ఇతరుల విమర్శించుట యందాసక్తులై తమ పొరపాట్లును విస్మరించిరి. క్రీస్తు నేర్పిన సహోదర ప్రేమ పాఠములను మరచిపోయిరి. అన్నింటికన్న విచారకరమైనదేమనగా తమ నష్టమును వారు గుర్తింపరైరి. సతోషానదములు తమ జీవితములను విడిచిపోవుచున్న వను సంగతిని3AH 493;CChTel 320.2

    వారు గుర్తింపరైరి. దైవప్రేమ ప్రవేశింపకుండ తమ హృదయ ద్వారములను మూసినందున త్వరలో చీకటిందు నడువవలెనని వారు గుర్తింపరైరి సంఘమందలి సహోదర ప్రేమ సన్నగిల్లుచున్నట్లు అపొస్తులుడగు యోహాను గుర్తించెను. ఈ విషయమును ఆయన ప్రత్యేకించి వ్రాసెను. ఒకరియందొకరు ప్రేమను కలిగియుండవలసినదిగా41T 514;CChTel 320.3

    తమ మరణ దినము వరకు విశ్వాసులను బ్రతిమాలెను. సంఘములకు ఆయన వ్రాసిన యుత్తరములు ఈ యుద్దేశ్యమునే వ్యక్తము చేసినవి. ఆయన ఇట్లు నరము. మానవ యంత్రాంగపు ఇతర అవసరములు విశ్రాంతి గొనునపుడు మెదడుకు ఎక్కువ పని యున్నచో శారీరక మానసిక దౌర్బల్యము ఏర్పడును. శరీర బలము ఉడుగును. మానసిక శక్తి, ఉత్తేజములు, సన్నగిల్లును. తత్ఫలితముగా వ్యాధిగ్రస్తమయిన ఉద్రిక్తత దాపురించును. CChTel 320.4

    నిద్రించుటకు, పనిచేయుటకు సంబంధించు నిబంధనల విషయము శ్రద్ధ వహించవలెను. విశ్రమించుటకు, ఆటలాడుటకు ధ్యానించుటకు మనము సమయమును గడపవలెను. అనేకులు తలంచుదానికన్న మితానుభవ సూత్రములు విస్తృతమైనవి. CChTel 321.1

    ఆలోచనపరులకు, విరామము అవసరము. ఒకే సమస్యపై మనస్సు దీర్ఘ నిమగ్నమై యుండ రాదు. ఏలయనగా అతి సున్నితమయిన మానసిక యంత్రాంగము శిథిలమగును. దేహమునకును మనస్సునకును వ్యాయామము అవసరము. 5AH 494, 495;CChTel 321.2