Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆహార మార్పు విషయములో ఉపదేశము

    కండరముల బలము మాంసాహారముపై ఆధారపడి యుండునని భావించుట పొరపాటు. మాంసమునుపయోగించ కుండగనే శరీరావశ్యకతలను ఉత్తమ విధముగా తిర్చవచ్చును. మంచి ఆరోగ్యము పొందవచ్చును. గింజలు ,పండ్లు ,కాయలు ,కూరగాయలలో మంచి రక్తమునకు అనవసరమగు బలవర్ధకమగు ,ఆహారము కలదు. ఇవి మాంసాహారము వలన శరీరమునకు ఇంత పుష్కలముగా సరఫగా చేయబడవు. ఆరోగ్యమునకు బలమునకు మాంసాహరము ప్రాముఖ్యమైనచో అదిలో మానవునికి నియమించబడిన ఆహారమందది చేర్చబడి యుండెడిదే. CChTel 422.4

    మాంసాహారమును విమించినపుడు తరచు బలహీనముగానున్న త్రాణలేనట్లు అనిపించుము. దీనిని పురస్కరించుకొని మాంసాహారము ప్రాముఖ్యమని చెప్పెదరు. ఇట్టి ఆహారము చురుకుపుట్టించిన వేడిచేసి నరములకు ఉద్రిక్తత పుట్టించును. గనుక దానిచోటు వారికి స్పష్టము త్రాగుబోతు త్రాగుడు విడచుట యెంత కష్టమో కొందరికి మాంపము అంత కష్టమని పించును. కాని దానిని విసర్జించినచో వారికి మేలు కలుగును. ఆహారము విడచినపుడు దానికి ప్రతిగా బల ప్రదాయకములు రుచి కరములునగు గింజలు, కాయలు, కూరగాయలు, పండ్లు ఉపయోగించవలెను. ఇది బలహీనముగానున్న వారికి లేక ఎక్కువ పనిచేయు వారికి అవసరము. 16MH 316;CChTel 423.1

    ముఖ్యముగా మాంసము ప్రధార పదార్థము కాని చోట్ల రుచి కరముగ పండుట అత్యవనరము. మాంసము స్థానము యొక వంటకము చేయబడిన యీ వంటకములు మాంసాహార కాంక్షను పోగొట్టు రుచిగ తయారుచేయబడవలెను. 17CG 384;CChTel 423.2

    మాంసాహాము విడిచి బలము తలెగజేయని ఆహారమును తిననారంబించిన కుటుంబములు నాకు తెలియును. వారు తయారుచేయు ఆహారము భుజించుటకు కడుపు ఇష్టపడదు. ఆరోగ్య సంస్కరణ తమకు సరిపడలేదనియు శరీర బలము నందు క్షీణించుచున్నా మనియు ఇట్టివారు నాతో చెప్పిరి. ఆహారము సామాన్యముగా తయారుచేయబడవలెను. అయినను అది భోజనాసక్తి కలిగించు విధముగా తయారు చేయబడవలెను. 182T 63;CChTel 423.3

    శేషించిన సంఘస్థులమేలు కొరకే ప్రభువు వారిని మాంసము, టీ, కాఫీ, తదితరహాని కరమగు ఆహారములను తినవద్దని హెచ్చరించు చున్నాడు. ఆరోగ్యదాయకములైన ఆహార పదార్థములనేకములున్నవి. వానిని మనము భుజించవచ్చును. CChTel 423.4

    ప్రభుని రాకడ కొరము కనిపెట్టు వారిలో మాంసభక్షణము క్రమేణ విసర్జించబడును; వారి యాహారమందు మాంసమొక భాగముగ నుండదు. మనము నిత్యము ఈ గురిని దృష్టియందుంచుకొని దానిని చేరుటకు దృముగా కృషిసుల్ప వలెను. 19CD 380,381;CChTel 423.5

    నిత్యమాంసాహారము వలన మానసిక నైతిక భౌతిక శక్తులు క్షీణించును. మాంసాహారము శరీరమును శిధిలముచేయును. మనస్సును మభ్యపరచును. నైతిక శక్తుల చురుకు ధనమును హరించును. ప్రియ సహొదరీ ,సహోదరా ,మేము చెప్పునదేమనగా మాంసమును విసర్జించుటయే మీకు శ్రేయస్కరము. 202T 64CChTel 423.6