Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆధ్యాయము 40 - పఠనీయ గ్రంధముల ఎన్నిక

    విద్య అనగా జీవిత సర్వ విధులను సమర్ధముగా నిర్వహించుటకు శారీరక ,మానసిక ,ఆధ్యాత్మిక శక్తులను సిద్దము చేయుటయే. తన దాసులకు కనుపరచుటకు దేవు డాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి. మానసిక శక్తులన్నియు సమాభివృది చెందునట్లు మనస్సును శిక్షణ నియవలెను. CChTel 331.1

    యువజనులనేకులు పుస్తకముల కొరకు తహతహ లాడెదరు. దొరికిన వానిని చదువేవలెనని వారు కాంక్షించెరు. అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు. విరోధి శోధనలకు లొంగకుండనట్లు వారు తమ మనస్సులను జాగ్రత్తగా కాపాడుకొన వలెను. 1MYP 271;CChTel 331.2