Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అద్యాయము 7 - సంఘ ప్రచురణలు

    దేవుని ప్రత్యేకమైన నడుపుదులక్రిందను పర్యవేక్షణ క్రిందను ప్రచురణసేవ స్థాపితమైనది. ఒక ప్రత్యేక కార్యసాధన కొరకది సంకల్పించబడెను. ప్రపంచములో ప్రత్యేక జనాంగముగా సెవెంత్‌డే ఎడ్వెంటిస్లులు దేవునిచే ఎన్నుకొనబడిరి. ప్రపంచమగు కొరీనుండి సత్యమను గునపముతో వేరుచేసి తనతో సహకరించుటకాన వారిని తొడుకోని వచ్చేను. ఆయన వారిని తన ప్రతినిధులుగా చేసి తనతో సమకరించుటకాన వారిని తోడుకొని వచ్చేను. ఆయన వారిని తన ప్రతిదిధులుగా చేసిరక్షణ కార్యపు తుది శుద్దమైన, భయదమైన హెచ్చరికలనబడు విశేష ధనము ప్రపంచమునకు దానము చేయుటకుగాను వారికప్పగించడెను. ఈ కార్యసాధనలో ప్రఛురణాలయములు సార్థకమయిన కార్యకర్తలు మన ప్రచురణాలయమలనుండి వెలువడు గ్రంధములు దేవుని కలిసికోనుటకు ఒక ప్రజాళిని సిద్దము చయవలసియున్నవి. 17T 138, 139;CChTel 105.1

    ఒక సేవకన్న మరియొక సేవ గొప్పదిగా నరిగణించబడుట సమాంజసమైన యెడల అది మన గ్రంథములను ప్రజలముందు పెట్టి తద్వారా వారిని లేఖన పరిశోధనమునకు నడుపు సేవయే. మన గ్రంథములను కుటుంబములకు అందించుట, ప్రజలతో సంభాషించి వారితో కలిసి వారి కొరకు ప్రార్థినరంచుట అను సేవ ఉత్తమమైనదది ఈ పని స్త్రీ పురుషులకు సువార్త సేవా శిక్షణ నిచ్చును. 24T 390;CChTel 105.2

    మన గ్రంథములను ప్రజలకు విక్రయించు పనిప్రముఖ్యమైన, మిక్కిలి లాభదాయకమైనా సువార్త సేవయై యున్నది. కూటములు పెట్ట వీలులేని తావులకు మన గ్రంథములు వెళ్లగలవు. అట్టి స్థలములలో నమ్మకమైన సువార్తిక గ్రంథ విక్రేత బోధకుని స్థానము నాక్రమించును. గ్రంథ విక్రయ సేవద్వారా వేలకొలదిగా ప్రజలు సత్యమును విందురు. వేరేవిధముగా వినుటకు వారికి అవకాశముండక పోవచ్చును. CChTel 105.3

    మన గ్రంథములను ప్రజలకు విక్రయించు పని ప్రాముఖ్యమైన, మిక్కిలి లాభదాయకమైన సువార్తా సేవయై యున్నది. కూటములు పెట్ట వీలులేని తావులకు మన గ్రంథములు వెళ్లగలవు. అట్టి స్థలములలో నమ్మకమైన సువార్తిక గ్రంథ కిక్రేత బోథకుని స్థానము నాక్రమించును. గ్రంథవిక్రయ సేవద్వారా వేలకొలదిగా ప్రజలు సత్యమును విందురు వేరేవిధముగా వినుటకు వారికి అవకాశముండక పోవచ్చును. CChTel 105.4

    దేశమండలి ఆయా భాగములకు గ్రంథవిక్రేతలు వెళ్లవలెను. ప్రాముఖ్యతలో ఈ పని బోధకుని పనితో సమానమైనది. మన ముందున్న మహత్తరమైన పని ముగింపుకు బోధకుడు నిశ్శబ్ద రాయబారి (గ్రంథము) వీరీద్దరును అవసరమే. 3CM 8; CChTel 105.5

    పుస్తకములందుగల వెలుగును ప్రజలకందించు సాధనముగా దేవుడు గ్రంధ విక్రయ సేవను ఏర్పరచెను. ప్రపంచజనుల ఆధ్యాత్మిక విద్యవిజ్ఞానముల కవసరములగు పుస్తకములను సాద్యమైనంత త్వరలో వారిముందు పెట్టవలసిన ఆపశ్యకతను గ్రంథ విక్రయికులు గర్తించవలెను. ఈ కాలమందు తన ప్రజలీ పని చెయవలెనని ఆయన కొరుచున్నాడు. గ్రంథ విక్రయికులుగా పనిచేయి నిమత్తము తమ్మునుతాము దేవునికి సమర్పించుకొనువారందరు ప్రపంచమునకు అంతిమ హెచ్చరికావర్తమానము నిచ్చుటలో సహకరించెదురు. దీని ఔన్నత్యము వర్ణనీతీతము. ఏలయనగా గ్రంథ విక్రయ కృషిచేయకున్నచో చాలమందికి హెచ్చరికను వినుసదవకాశము లభించును. 46T 313;CChTel 106.1

    మన ప్రఛురణలు అన్నితావులకు వెళ్లవలెను. అవి అనేక భాషలలో ముద్రితములు కావలెను. ఈ శౌఖద్వారాను, భోధకులద్వారాను మూడవ దూత వర్తమానము ప్రజల కందించబడ వలెను. ప్రస్తుతకాల సత్యమును విశ్వసించు మీరు మేల్కోనవలెను. సత్యమును గ్రహించువారు దానిని ప్రకటించు నిమత్తము సాధ్యమైన విధానము నన్నింటిని యోచించి వారికి సాయము చేయుట మీ విధ్యుక్త దర్మము. గ్రంథములను అమ్ముట వలన వచ్చు ద్రవ్యములో కొంత భాగమును గ్రుడ్డి కండ్లను తెరచి హృదయపు బీడుభూములను విడగొట్టు పత్రికల నధికముగా ముద్రించుటకు ఎక్కవ సదుపాయములను కల్పించుటకు వినియోగించవలెను. 59T 62; CChTel 106.2

    స్థానిక బోధకుని వర్తమానములను ప్రజలమధ్య సహితము గ్రంథవిక్రయ తన సేవను బోధకుని సహకారముతో సాగించవలెనని నేను ఉపదేశించబడితిని. ఏలయనగా బోధకుడు నమ్మకముగా వర్తమానము నందించినను దానిని సంపూర్ణముగా ప్రజలు మనస్సున నిలుపుకొనజాలకున్నారు. కనుక ప్రస్తతకాల సత్య ప్రాముఖ్యతను గుర్తించుటలో వారిని మేల్కొల్పుటకేగాక, సత్యమునందు వారిని బలపరిచి మోసకరములగు దుర్బోధలకు లొంగకుండ వారిని స్థిరపరచుటకు గ్రంథ విక్రయ సేవ అవసరము. ప్రజలు కట్టెదుట ప్రస్తుత కాల సత్యమును నిత్యము ఉంచుటకు సాధనములుగా దేవుడు పత్రికలను, పుస్తకలములను ఏర్పరచెను. ఆత్మలను సత్యమునందు ఉత్తేజపరిచి బలీయము చేయుటలో కేవలము వాక్యబోద సాధించగల దానికన్న గ్రంథము లెక్కువ సాధించగలవు. గ్రంథ విక్రయుకుల పనిద్వారా ప్రజలు గృహములలో విడువబడు నిశ్శబ్ద రాయబరులు సువార్త సేవను సర్వ విధముల బలపరుచును. వాక్యప్రబొధమును వినువారి మనస్సులను మనస్సులను పరిశుద్దాత్ముడు తుట్టురీతిగానే పుస్తకములను పఠించువారి మనస్సులనునకూడా తట్టును. బోధకుని సేవను అదుకొను దూత సహయమే సత్యపూరిత గ్రంథములను కూడా అదుకొనును 66T 315, 316;CChTel 106.3

    పుస్తకములమ్ముటద్వారా బడి జీతము సంపాదించుకొనవలెనని కోరు యోగ్యులగు విద్యార్థులకు సహాయము దానిలో విద్యసభ్యసించుటకు చాలినంత ద్రవ్యము నీవిధముగా సముపార్జించువారు ఇతర ప్రాంతములలో ప్రారంభ సవార్త సేవను చేయుటకు సహాయమును ప్రశస్త, ప్రయోగత్మక అనుభూతిని దీనిద్వారా పోందగలరు. 79T 79;CChTel 107.1

    మన సాహిత్యము వెదజల్లుటయందుగల ప్రాముఖ్యతను మన సంఘసభ్యులు గుర్తించినచో దీనికొరకు వరెక్కువ సమయము వినియోగించెదరు. 8CM 7. CChTel 107.2

    కృపకాలమున్నంత వరకు గ్రంథ విక్రయికులు పనిచేయుటకాశమున్నది. 96T 478;CChTel 107.3

    సహొదరులారు, సహొదనరీలారా ప్రచురణ సంస్థను మీ ప్రచురణ సంస్థను మీ ప్రార్థనతోను, ద్రవ్యము తోను అదుకొనుటకు మీరు హృదయపూర్తిగా నిర్ణయంచుకొన్నచో ప్రభువు ఆనందించును. అది దైవ దీనెనాధిక్యమును పొందునట్లు ప్రతి ఉదయ సాయంతనములందును ప్రార్థించుడి. ఆక్షేపణలను ఫిర్యాదులను మీ పెదవులనుండి రానియకుడి. ఈ మాటలను దూతలాలకించెదరని జ్ఞాపకముంచుకొనుడి. ఈ సంస్థలు దైవస్థాపితములని ఎల్లరును గ్రహించవలెను. స్వలాభమునపేక్షించి వీనిని ఆక్షేపించువారు దేవునికి ఆరా ఇయ్యవలెను. ఆయన సేవకు సంబంధించిన సర్వమును పవిత్రముగా పరిగణించవలెనని దైవసంకల్పము. 107T 182, 183CChTel 107.4