Go to full page →

ప్రవేశ సాధనం CDTel 71

ఉత్తరం 203,1905 CDTel 71.4

107. ఆరోగ్య సంస్కరణ దిశలో జరగాల్సి ఉన్న పనిని చెయ్యటంలో మనం తాత్సారం చెయ్యకూడదని నాకు ఉపదేశం వచ్చింది. ఈ పని ద్వారా రాజమార్గాల్లోను కంచెల్లోను ఆత్మల్ని చేరవచ్చు. CDTel 71.5

(ట్రిక్ట్) (1893) C.H.335 CDTel 71.6

108. వ్యాధి గ్రస్తమైన ఆత్మను చేరటానికి ఆరోగ్య మిషనెరీ సేవ మంచి ప్రవేశ సాధనమని దేవుని కృపలో నేను చూడగలుగుతున్నాను. CDTel 71.7